Shopify Partner Directory
Shopify భాగస్వామితో మరింత వేగంగా, మెరుగ్గా పని చేయండి
మీ అవసరాలు, బడ్జెట్‌కు సరిపోయే భాగస్వాములను నియమించుకుని, మీ వ్యాపార నిర్వహణపై స్వేచ్ఛగా దృష్టి పెట్టండి.

30+ సేవలు అందుబాటులో ఉన్నాయి
జనాదరణ పొందిన సేవలను అన్వేషించండి
స్టోర్ సెటప్, డిజైన్, మార్కెటింగ్ లేదా మరే ఇతర విషయాల్లో మీకు సహాయం కావాలన్నా, ప్రతి ప్రాజెక్ట్ కోసం భాగస్వాములను కనుగొనండి.

స్టోర్ నిర్మాణం లేదా రీడిజైన్
ప్రాథమిక థీమ్ సెటప్ నుండి కస్టమ్ పరిష్కారాల వరకు ఉన్న ఆప్షన్లతో కొత్త Shopify స్టోర్‌ను సెటప్ చేయండి లేదా ఉన్నదానిని రీడిజైన్ చేయండి.

థీమ్ అనుకూలీకరణ
కస్టమర్లు మీ ఉత్పత్తులను కనుగొనే, కొనుగోలు చేసే విధానాన్ని వ్యక్తిగతీకరించడానికి కస్టమ్ పేజీలు, ఫారమ్‌లను సృష్టించండి.

కస్టమ్ యాప్ ఇంటిగ్రేషన్లు
కస్టమ్ కోడ్, కస్టమ్‌గా రూపొందించిన యాప్ లేదా ఇతర సిస్టమ్‌లకు కనెక్ట్ చేయడం అవసరమయ్యే ఫీచర్లు, కార్యాచరణను మీ స్టోర్‌కు జోడించండి.

ట్రబుల్షూటింగ్
మీ స్టోర్‌లోని ఏవైనా ఎర్రర్లు లేదా సమస్యలను పరిష్కరించుకోండి.

వెబ్సైట్ ఆడిట్, ఆప్టిమైజేషన్ వ్యూహం
సమగ్ర వెబ్సైట్ ఆడిట్‌తో మీ సైట్ మొత్తం పనితీరును మెరుగుపరచండి.

ఉత్పత్తి, కలెక్షన్ సెటప్
చిత్రాలు, వివరణలతో మీ ఉత్పత్తులను సెటప్ చేయండి లేదా సబ్స్క్రిప్షన్లు, గిఫ్ట్ కార్డ్‌ల వంటి కస్టమ్ ఆప్షన్లను అందించండి.
ఇది ఎలా పని చేస్తుంది
నమ్మకంతో వేగంగా నియమించుకోండి
డైరెక్టరీలో జాబితా చేయబడిన భాగస్వాములు మీకు అత్యుత్తమ సేవను అందించడానికి స్వతంత్రంగా పని చేస్తారు.
బ్రౌజ్ చేయండి
ధర, లొకేషన్, సేవల వంటి మీకు అత్యంత ముఖ్యమైన విషయాల ఆధారంగా మీ శోధనను మెరుగుపరచండి.
విశ్లేషించండి
సరైన నిర్ణయం తీసుకోవడానికి రివ్యూలు, వర్క్ శాంపిల్స్, సర్టిఫికేషన్లు, మరిన్నింటిని తనిఖీ చేయండి.
సంప్రదించి, కలిసి పని చేయండి
భాగస్వామితో నేరుగా కమ్యూనికేట్ చేయండి, మీ ప్రాజెక్ట్ నిబంధనలను సెట్ చేయండి, కలిసి పని చేయడం ప్రారంభించండి.
భాగస్వామి అంచెలు
సరైన వారిని ఎంచుకోండి
భాగస్వాములు వారి అనుభవ చరిత్ర, Shopifyలో నిరూపితమైన విజయాలతో సహా బహుళ అంశాల ఆధారంగా అంచెలుగా విభజించబడ్డారు.
Select భాగస్వాములు
Browse Plus భాగస్వాములు
Browse Premier భాగస్వాములు
Browse Platinum భాగస్వాములు
Browse మీకు ఆప్షన్లు ఉన్నాయి
యాప్‌లను డౌన్లోడ్ చేసుకోండి లేదా సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్లను ఉపయోగించండి
మీ వ్యాపార వృద్ధికి తగిన టెక్నాలజీ పరిష్కారాలను కనుగొనండి.