Shopify ఏజెంటిక్ ప్లాన్

ఏజెంటిక్ కామర్స్, ఇక సులభతరం

AI చాట్‌లకు మీ ఉత్పత్తులను చేరవేసి, కొనుగోలుదారులు సంభాషణల్లోనే చెక్‌అవుట్ చేసే వీలు కల్పించవచ్చు. Shopify ఆన్‌లైన్ స్టోర్ అవసరం లేదు.

ఇప్పటికే Shopifyని ఉపయోగిస్తున్నారా? AI విక్రయాల సదుపాయం ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉంది.


మీ ఉత్పత్తులు అమ్ముడైనప్పుడే చెల్లించండి

నెలవారీ రుసుము లేదు

ఒక్కసారి కనెక్ట్ చేయండి, అన్ని చోట్లా సింక్ చేయండి

ఏజెంటిక్ కామర్స్‌కు అత్యంత వేగవంతమైన మార్గం. ChatGPT, Google AI మోడ్ మరియు Gemini, Copilot, Shop యాప్‌లో ఉత్పత్తుల సమాచారం ఎప్పటికప్పుడు తాజాగా అందుబాటులో ఉంటుంది. త్వరలో మరిన్ని వేదికల్లోనూ కనిపిస్తుంది.

అందరికంటే ముందుండి విక్రయించండి

తర్వాత మీ బ్రాండ్ వంతు కావచ్చు