ప్రపంచంలోని అత్యుత్తమ కొనుగోలుదారులను చేరుకోండి

కేవలం Shopifyలో చేరడం ద్వారా, Shopలోని లక్షలాది మంది ఆసక్తిగల కొనుగోలుదారులకు విక్రయించండి.

250M+

ప్రపంచవ్యాప్తంగా వెరిఫై చేయబడిన కొనుగోలుదారులు

బ్రాండ్‌లను కనుగొనడానికి, ఆర్డర్‌లను ట్రాక్ చేయడానికి మరియు మళ్లీ కొనుగోలు చేయడానికి లక్షలాది మంది Shop + Shop Payని ఉపయోగిస్తున్నారు. మీరే స్వయంగా దీన్ని ప్రయత్నించండి.

48%

మొదటిసారి బ్రాండ్ కొనుగోలుదారులు*

Shopలోని వ్యక్తులు కొత్త వాటిని ప్రయత్నించడానికి ఇష్టపడతారు. మొత్తం ఆర్డర్‌లలో 48% ఆర్డర్‌లు ఎవరిదో ఒకరి మొదటి బ్రాండ్ కొనుగోలు అయి ఉంటుంది.

$0

అదనపు ఖర్చు లేదు

ఇతర చోట్ల మాదిరిగా కాకుండా, Shopకు ఎలాంటి మార్కెట్‌ప్లేస్ రుసుములూ ఉండవు. అలాగే మీ కస్టమర్‌లు మీతోనే ఉంటారు.

వ్యాపారానికి Shop ఎందుకు అనువైనది

వేగంగా విక్రయించండి. ఎక్కువగా విక్రయించండి. మళ్లీ మళ్లీ విక్రయించండి.

బిల్ట్-ఇన్ వాలెట్

50% వరకు ఎక్కువ కన్వర్షన్

కస్టమర్‌లు Shop Payని ఉపయోగించి చెక్‌అవుట్ చేస్తారు, ఇది వారి చెల్లింపు మరియు షిప్పింగ్ సమాచారాన్ని గుర్తుంచుకుంటుంది. కేవలం 2 ట్యాప్‌లు చేస్తే చాలు.

వ్యక్తిగతీకరణ

ప్రతి కొనుగోలుదారు కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది

వ్యక్తులు మిమ్మల్ని Shopలో కనుగొన్నప్పుడు, వారి ప్రత్యేక అభిరుచుల ఆధారంగా వారు కోరుకునే ఉత్పత్తులు ఆటోమేటిక్‌గా వారికి కనిపిస్తాయి.

ప్లాట్‌ఫామ్‌లలో సింక్ చేయబడింది

అద్భుతమైన రీటార్గెటింగ్

ప్రతి కొనుగోలుదారు కార్ట్ వారిని మీ ఆన్‌లైన్ స్టోర్ నుండి యాప్ వరకు ఫాలో అవుతుంది. అలాగే యాప్ నుండి స్టోర్‌కి కూడా వస్తుంది.

ఆర్డర్ ట్రాకింగ్

మళ్లీ సందర్శించడానికి మరిన్ని కారణాలు

కస్టమర్‌లు ప్యాకేజీలను నిజ సమయంలో ట్రాక్ చేయవచ్చు, ఇది వారిని క్రమం తప్పకుండా మళ్లీ Shopను సందర్శించేలా చేస్తుంది.

మీ బ్రాండ్ స్థాయిని పెంచండి

Shopలో మీ బ్రాండ్ ఎలా కనిపించాలో ఎంచుకోండి.

అనుకూలీకరించడం ప్రారంభించండి

మీరు అగ్రశ్రేణి బ్రాండ్‌ల సరసన ఉన్నారు

అతిపెద్ద బ్రాండ్‌లు మరియు అభిమానుల ఫేవరెట్‌లు అన్నీ Shopలో ఉన్నాయి.

Graza ఆలివ్ నూనె నుండి Outdoor Voices అథ్లెటిక్ వేర్ వరకు, విభిన్న వ్యాపారాల Shop స్టోర్‌ఫ్రంట్‌లను చూపుతున్న ఫోన్‌ల శ్రేణి.

*జూలై 1, 2024 నుండి జూన్ 30, 2025 వరకు Shop ద్వారా చేయబడిన ఆర్డర్‌లు మరియు Shop ద్వారా రిఫర్ చేయబడిన ఆర్డర్‌ల ఆధారంగా.