మీకంటూ కొన్ని ప్లాన్‌లు ఉన్నాయి. మాకూ ఉన్నాయి

3 రోజుల పాటు ఉచితంగా ప్రయత్నించండి, ఆ తర్వాత 3 నెలల పాటు నెలకు ₹20 మాత్రమే

Basic

₹1,499/నెల

For solo entrepreneurs

Sell online, in person, and in AI chats

2% 3rd-party payment providers

Built-in AI assistant

Millions of tokens

Earn up to ₹110,000 in credits

Grow

₹5,599/నెల

For small teams

Everything in Basic

1% 3rd-party payment providers

Up to 5 staff accounts

Earn up to ₹170,000 in credits

Advanced

₹22,680/నెల

For global reach

Everything in Grow

0.6% 3rd-party payment providers

Up to 15 staff accounts

Live 3rd-party shipping rates

Tailor your store by region

Earn up to ₹230,000 in credits

Plus

ప్రారంభ ధర: ₹1,75,000/నెల

For complex businesses

Everything in Advanced

0.2% 3rd-party payment providers

Unlimited staff accounts

Fully customizable checkout

Up to 200 POS Pro locations

Unlimited B2B catalogs

Priority 24/7 phone support

అన్ని ఫీచర్‌లను సరిపోల్చండి

ఎల్లప్పుడూ చేర్చబడేవి

ఇంతే కాదు, మరెన్నో ఉన్నాయి

POS Pro

యాడ్ ఆన్

+₹7,000/నెల

ఫిజికల్ స్టోర్‌ఫ్రంట్‌ల కోసం

మరింత తెలుసుకోండి

వీటితో మీ స్టోర్‌లను ఉన్నతంగా మార్చుకోండి:

  • అపరిమిత సిబ్బంది పాత్రలు, అనుమతులు
  • ఇన్-స్టోర్ ఇన్వెంటరీ నిర్వహణ
  • ఇన్-స్టోర్ పికప్, అనుకూలమైన డెలివరీ

జనాలు ఏమంటున్నారంటే

“ఎప్పటికప్పుడు మెరుగయ్యే Shopify ప్లాట్‌ఫారమ్ కారణంగా, FTC తమ ఆర్డర్‌లు, ఇన్వెంటరీ, మార్కెటింగ్, విశ్లేషణలను సులభంగా ఉపయోగించగల ఒకే చోట నిర్వహించడం చాలా సులభతరం అయింది.”

—కెంట్ ఉయెహారా, వ్యవస్థాపకుడు, FTC

రిటైల్ కౌంటర్ వద్ద నవ్వుతున్న స్టోర్ యజమాని

$1.1 ట్రిలియన్

లక్షలాది మంది వ్యాపారులు సమిష్టిగా Shopifyలో విక్రయాల ద్వారా సాధించిన మొత్తం.

26 సెకన్లు

ప్రతి 26 సెకన్లకు, ఒక పారిశ్రామికవేత్త Shopifyలో తమ మొదటి విక్రయాన్ని చేస్తారు.

అన్ని ఫీచర్‌లను సరిపోల్చండి

ఉచితంగా ప్రారంభించండి
Pricing
Pay monthly₹1,994 INR/mo
Pay yearly₹1,499 INR/mo
Core features
Earn 1% back on all salesUp to ₹110,000 INR
Online storeFull-featured
Themes and templatesచేర్చబడింది
Sell unlimited productsచేర్చబడింది
World's best-converting checkoutచేర్చబడింది
Sell on social and marketplacesచేర్చబడింది
Sell in AI chatsచేర్చబడింది
Shopify B2BUp to 3 catalogs
Inventory managementచేర్చబడింది
Inventory locations10
Additional staff accountsచేర్చబడలేదు
Invite third-party collaboratorsచేర్చబడింది
Sell and source products with Shopify Collectiveచేర్చబడింది
200+ real-time reports, plus custom analyticsచేర్చబడింది
24/7 supportLive chat
Free Shopify Academy coursesచేర్చబడింది
In-person sales
Casual, in-person sales at pop-ups and eventsచేర్చబడింది
POS Pro: Advanced tools for brick‑and‑mortar retailers₹7,000 INR/mo per location
AI features
Website builderచేర్చబడింది
Millions of tokensచేర్చబడింది
Sidekick, AI assistant for commerceచేర్చబడింది
Hosting
Unlimited web hostingచేర్చబడింది
Custom domain nameచేర్చబడింది
Free SSL certificateచేర్చబడింది
Marketing
Unlimited contactsచేర్చబడింది
Create customer segmentsచేర్చబడింది
Create email campaignsచేర్చబడింది
Pay-per-send SMS campaignsచేర్చబడింది
Capture customer leadsచేర్చబడింది
Chat with customersచేర్చబడింది
Create marketing automationsచేర్చబడింది
Abandoned checkout recoveryచేర్చబడింది
Create and share discount codesచేర్చబడింది
Sell gift cardsచేర్చబడింది
Marketplaces
Import unlimited orders from marketplacesచేర్చబడింది
50 synced marketplace orders per monthFree
Over 50 synced marketplace orders1% up to $99 USD/mo
Customization
Integrate with 1000s of appsచేర్చబడింది
Checkout customizationLimited
Build custom apps using Shopify APIsLimited data access
API rate limitsStandard
Build headless storefronts1
Sell globally
Translate your storefrontచేర్చబడింది
Show prices in local currencies*చేర్చబడింది
Localized selling with Shopify Marketsచేర్చబడింది
Accept local payment methods*చేర్చబడింది
Assign local domainsచేర్చబడింది
Estimate and collect duties and taxesచేర్చబడింది
*Requires Shopify Payments
Finance
Manage money with Shopify Balance¹2.52% earnings rate
Flexible growth funding through Shopify Capital²చేర్చబడింది
Shopify Credit pay-in-full Visa® card³Up to 3% cashback
Schedule, pay, and manage bills with Shopify Bill Payచేర్చబడింది
Just for Plus
High volume checkoutచేర్చబడలేదు
Merchandise with Shopify Combined Listingsచేర్చబడలేదు
Free expansion storesచేర్చబడలేదు
Bot protectionచేర్చబడలేదు
Up to 500% higher API call limitsచేర్చబడలేదు
Test new features before launchచేర్చబడలేదు
Personalize store with custom functionsచేర్చబడలేదు
Custom user groupsచేర్చబడలేదు
Plus Certified appsచేర్చబడలేదు

తరచుగా అడిగే ప్రశ్నలు

Shopify అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది?

Shopify అనేది ఆల్-ఇన్-వన్ కామర్స్ ప్లాట్‌ఫారమ్. ఒకే డాష్‌బోర్డ్ ద్వారా ఆన్‌లైన్ స్టోర్‌ను సృష్టించడానికి, చెల్లింపులను అంగీకరించడానికి, సోషల్ ఛానెల్‌లలో అలాగే నేరుగా ఇన్-పర్సన్‌ విక్రయించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రొఫెషనల్ స్టోర్‌ఫ్రంట్‌ను రూపొందించడం, ఉత్పత్తులు ఇంకా ఇన్వెంటరీని నిర్వహించడం, ఆర్డర్‌లను, షిప్పింగ్‌ను ప్రాసెస్ చేయడం, మార్కెటింగ్, SEOని ఆటోమేట్ చేయడం, విక్రయాలను విశ్లేషించడం వంటి పనులన్నీ వెబ్ లేదా మొబైల్ నుండే మీరు చేయవచ్చు. దీనికి ఎలాంటి కోడింగ్ నైపుణ్యాలు అవసరం లేదు.

Shopifyకి ఎంత ఖర్చవుతుంది?

Shopify ఉచిత 3-రోజుల ట్రయల్‌తో ప్రారంభమవుతుంది, దీనికి ఎలాంటి క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. మీ ట్రయల్ ముగిసిన తర్వాత, చాలా ప్లాన్‌లు మొదటి 3 నెలల పాటు కేవలం నెలకు ₹20కే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అవి ప్రామాణిక నెలవారీ ధరకు మారతాయి.

అంతేకాకుండా, సిబ్బంది పాత్రలు, అనుమతులు, మార్పిడి సదుపాయం, కస్టమర్‌లకు అనుకూలమైన పికప్, డెలివరీ ఎంపికల వంటి అత్యాధునిక పాయింట్ ఆఫ్ సేల్ ఫీచర్‌ల కోసం మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌కు POS Proని జోడించుకోవచ్చు.

నేను ఎప్పుడైనా నా సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయవచ్చా లేదా మార్చవచ్చా?

అవును. మీ వ్యాపారానికి Shopify సరైన కామర్స్ ప్లాట్‌ఫారమ్ కాదని మీకు ఎప్పుడైనా అనిపిస్తే, మీరు సులభంగా మీ ఖాతాను రద్దు చేసుకోవచ్చు.

ఒకవేళ మీరు 1 లేదా 3 సంవత్సరాల Plus సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకున్నట్లయితే, మీ గడువు ముగిసిన తర్వాత మీరు దాన్ని రద్దు చేసుకోవచ్చు.

ఏవైనా అదనపు రుసుములు ఉంటాయా?

మా ఏ ప్లాన్‌లలోనూ ఎలాంటి సెటప్ రుసుములు ఉండవు.

మీరు (Shopify Paymentsకి బదులుగా) థర్డ్-పార్టీ పేమెంట్ ప్రొవైడర్‌ను ఉపయోగించినప్పుడు థర్డ్-పార్టీ లావాదేవీ రుసుములు వర్తించవచ్చు. ఆ రేటు మీరు ఎంచుకున్న ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.

మీ స్టోర్‌లో చెల్లింపుల కోసం Visa, Mastercard వంటి ప్రముఖ క్రెడిట్ కార్డ్‌లను అంగీకరించడానికి Shopify ఒక చిన్న రుసుమును వసూలు చేస్తుంది. మీరు ఎంచుకునే ప్లాన్‌ను బట్టి ఈ రుసుములు మారుతూ ఉంటాయి.

నేను ఏయే దేశాలలో Shopifyని ఉపయోగించగలను?

ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలోనూ Shopify అందుబాటులో ఉంది. కొన్ని ఫీచర్‌లు దేశాన్ని బట్టి మారుతుంటాయి—ఉదాహరణకు, Shopify Payments నిర్దిష్ట దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది—కాబట్టి మీ వ్యాపారం ఉన్న ప్రాంతాన్ని బట్టి ధర, చెల్లింపు ఎంపికలు మారవచ్చు.

Shopifyకి PCI కంప్లయింట్ లేదా PCI సర్టిఫికేషన్ ఉందా?

అవును. Shopify అనేది సర్టిఫైడ్ లెవల్ 1 PCI DSS కంప్లయింట్. Shopify ద్వారా పనిచేసే స్టోర్‌లు డిఫాల్ట్‌గా PCIకి లోబడి ఉంటాయి, కాబట్టి మీ చెల్లింపు సమాచారం సురక్షితంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.

నేను Shopifyతో నా స్వంత డొమైన్ పేరును ఉపయోగించవచ్చా?

అవును. మీరు ఇప్పటికే కలిగి ఉన్న డొమైన్‌ను ఉపయోగించవచ్చు లేదా కొత్త డొమైన్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రతి Shopify స్టోర్ ఉచిత myshopify.com అడ్రస్‌తో వస్తుంది. అలాగే Shopify మీ సైట్‌ను ఆటోమేటిక్‌గా సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

మీకు ఇప్పటికే డొమైన్ ఉంటే, మీరు దాన్ని ఎక్కడ కొనుగోలు చేశారో అక్కడే ఉంచి, దాన్ని నేరుగా Shopifyకి కనెక్ట్ చేయవచ్చు—లేదా అన్నింటినీ ఒకే చోట నిర్వహించుకోవడానికి దాన్ని Shopifyకి మార్చవచ్చు.

Shopifyతో పాటు నాకు వెబ్ హోస్టింగ్ లభిస్తుందా?

అవును. Shopify ప్లాన్‌లో సురక్షితమైన కామర్స్ హోస్టింగ్ చేర్చబడుతుంది, కాబట్టి మీరు విడిగా హోస్టింగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా Shopify అపరిమిత బ్యాండ్‌విడ్త్‌ను (బ్యాండ్‌విడ్త్ రుసుములు లేవు) అందిస్తుంది. అలాగే మీరు Shopifyకి జోడించే డొమైన్‌ల కోసం ఉచిత TLS/SSL సర్టిఫికెట్‌ను కూడా ఇస్తుంది.

అదనంగా, మీరు బాహ్య వెబ్‌సైట్ లేదా బ్లాగ్‌లో కొనుగోలు బటన్‌లను ఎంబెడ్ చేయడానికి కొనుగోలు బటన్ విక్రయాల ఛానెల్‌ని ఉపయోగించవచ్చు. కస్టమర్‌లు Shopify Checkoutని ఉపయోగించి చెక్‌అవుట్ చేయడానికి ఇది అనుమతిస్తుంది.

ప్లాన్‌లను ప్రగతిగా మార్చుకోండి

3 రోజుల పాటు ఉచితం మీ ట్రయల్‌ను ₹20కు పొడిగించుకోండి క్రెడిట్‌ల రూపంలో ₹2,30,000 వరకు పొందండి

Shopify మార్కెటింగ్ ఇమెయిల్‌లను స్వీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు

Shopify Bill Pay అనేది Melio ద్వారా అందించబడింది

Shopify ఒక టెక్నాలజీ కంపెనీ, బ్యాంక్ కాదు. మనీ ట్రాన్స్‌మిషన్ సర్వీస్‌లు మరియు ఖాతా సేవల కోసం మేము Stripe Payments Companyతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాము, నిధులు Fifth Third Bank N.A., సభ్య FDIC వద్ద ఉంటాయి. Shopify Balance Visa® కమర్షియల్ కార్డ్‌లు Stripe ద్వారా పవర్ చేయబడ్డాయి మరియు Visa U.S.A. Inc. లైసెన్స్ కింద Celtic బ్యాంక్ ద్వారా జారీ చేయబడతాయి. U.S.లో Shopify Capital ద్వారా పొందే నిధులు అన్నీ WebBank ద్వారా జారీ చేయబడతాయి. Shopify Credit Visa® కమర్షియల్ క్రెడిట్ కార్డ్‌లు Stripe ద్వారా పవర్ చేయబడ్డాయి మరియు Visa U.S.A. Inc. లైసెన్స్ కింద సెల్టిక్ బ్యాంక్ ద్వారా జారీ చేయబడతాయి. జారీ చేసే బ్యాంక్ నిబంధనలు మరియు ప్రోగ్రామ్ నిబంధనలను చూడండి.

  1. Balance ఆదాయ రేటు అనేది Shopify అందించే రివార్డ్, ఇది వడ్డీ కాదు. రేటు మారవచ్చు, నోటీసు లేకుండా మార్పుకు లోబడి ఉంటుంది, అలాగే ఇది 2 అక్టోబర్, 2026 నాటికి కచ్చితమైనది. రివార్డ్ రోజూ జమ అవుతుంది మరియు మీ Balance ఖాతాకు క్రెడిట్ రూపంలో నెలవారీగా చెల్లించబడుతుంది. ACH పరిమితులు వర్తించవచ్చు. రివార్డ్ నిబంధనలను చూడండి. Shopify Plusలోని స్టోర్‌లకు 3.54%తో రివార్డ్ అందజేయబడుతుంది, అలాగే ఇతర ప్లాన్‌లన్నీ 2.52%ని పొందుతాయి.

  2. “క్యాష్‌బ్యాక్” అనేది అర్హత గల కొనుగోళ్లపై శాతం తగ్గింపుగా సంపాదించే రివార్డ్‌లను సూచిస్తుంది. మార్కెటింగ్, ఫుల్‌ఫిల్‌మెంట్ లేదా టోకు వ్యాపారం వంటి మీ నెలవారీ అగ్ర ఖర్చుల కేటగిరీలో US$250,000 వార్షిక అర్హత కొనుగోళ్లపై 3% క్యాష్‌బ్యాక్‌ను, ఆపై 1% క్యాష్‌బ్యాక్‌ను స్టేట్‌మెంట్ క్రెడిట్‌గా పొందండి. మిగిలిన రెండు ఖర్చు కేటగిరీలపై 1% క్యాష్‌బ్యాక్ పొందండి. పరిమితులు వర్తిస్తాయి. వివరాల కోసం ప్రోగ్రామ్ నిబంధనలను చూడండి. డిఫాల్ట్‌గా, రుసుములను నివారించడానికి మీరు 1 నెల లోపు మీ నిర్దేశిత బ్యాంక్ ఖాతా నుండి ఆటోమేటిక్ డెబిట్ ద్వారా పూర్తి స్టేట్‌మెంట్ బ్యాలెన్స్‌ను చెల్లించడానికి ఎంచుకోబడతారు. రుసుముతో మీ విక్రయాల నుండి రోజువారీ చెల్లింపులు చేయడానికి మరియు మీ పూర్తి స్టేట్‌మెంట్ బ్యాలెన్స్‌ని చెల్లించడానికి 10 నెలల వరకు సమయం తీసుకునే ఎంపిక మీకు ఉంది. 10 నెలల లోపు చెల్లింపు పూర్తిగా అందకపోతే, మీ బకాయి బ్యాలెన్స్‌కు 2% నెలవారీ ఆలస్య రుసుము వర్తిస్తుంది.

  3. ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అప్లై చేసుకునే ఆఫర్‌ల వల్ల ఫైనాన్సింగ్‌కు హామీ ఉండదు. Shopify Capital ద్వారా అందించే ఫైనాన్సింగ్ అనేది ప్రాంతం ఆధారంగా మర్చంట్ క్యాష్ అడ్వాన్స్ (MCA) లేదా లోన్ రూపంలో ఉంటుంది.