ఈ ఛార్జీ దేని కోసం? — Shopify

నమస్కారం, మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో మీకు ఒక ఛార్జీ కనిపించి, అది ఎక్కడి నుండి వచ్చిందోననే సందేహంతో బహుశా మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. ఈ చిక్కుముడిని విప్పేందుకు మేము ఇక్కడ మీకు సహాయం చేస్తాము!