వేగవంతమైన మైగ్రేషన్.మరింత వేగవంతమైన వృద్ధి.అత్యంత వేగవంతమైన టైమ్ టు వాల్యూ.

Shopifyకి మారాల్సిన సమయం ఇంకా రాలేదనుకోవద్దు. ఇదే సరైన సమయం. ప్రపంచంలోనే అత్యుత్తమ టైమ్ టు వాల్యూ మా సొంతం, EY చేసిన కొత్త పరిశోధనే దీనికి నిదర్శనం.1

  • Skullcandy
  • Davids Bridal
  • Rainbow
  • Kendo
  • waterdrop
  • Murad
  • Brand Collective

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన టైమ్ టు వాల్యూ Shopify సొంతమని నిరూపిస్తున్న EY పరిశోధన

సమయానికి లాంచ్ చేసి, బడ్జెట్‌లో ఉంటూ, వేగంగా ఫలితాలను పొందండి.

20%

వేగవంతమైన మైగ్రేషన్1

23%

తక్కువ బడ్జెట్ ఖర్చులు1

15%

ప్లాట్‌ఫారమ్ మారిన ఫలితంగా పెరిగిన అదనపు రాబడి1

Shopifyకి అత్యంత వేగంగా మైగ్రేట్ అవ్వడంపై Brand Collective టెస్టిమోనియల్

19 రిటైల్ బ్రాండ్‌లు. 1 నమ్మకమైన ప్లాట్‌ఫారమ్.

Brand Collective కొత్త బ్రాండ్‌లను వేగంగా ఎలా పరీక్షిస్తుంది, తెలుసుకుంటుంది అలాగే ఆన్‌బోర్డ్ చేస్తుందంటే.

అద్భుతమైన వృద్ధి కోసం మారండి

ఆన్‌లైన్, స్టోర్ అలాగే ఇంకా అనేక మార్గాల్లో కేవలం Shopifyలో మాత్రమే అందుబాటులో ఉండే శక్తివంతమైన సాధనాలతో మరింత ఎక్కువగా విక్రయించండి.
Shop Pay యాక్టివేట్ చేయబడిన Shopify చెక్‌అవుట్ పేజీ

ప్రపంచంలోనే బెస్ట్ కన్వర్టింగ్ చెక్‌అవుట్‌ని పొందండి

కన్వర్షన్‌ను సగటున 15% పెంచుకోండి. గెస్ట్ చెక్‌అవుట్‌తో పోలిస్తే కన్వర్షన్‌ను గరిష్ఠంగా 50% వరకు పెంచడానికి Shop Payను జోడించండి.2
ChatGPT మరియు Shopifyని ఉపయోగించి రన్నింగ్ స్నీకర్ల కోసం షాపింగ్ చేయడం

సరికొత్త ఛానెల్స్‌లో మొదటి స్థానంలో నిలవండి

కొనుగోలుదారులు ఎక్కడ షాపింగ్ చేసినా వారిని చేరుకోండి. ప్రాంప్ట్‌లను ChatGPTతో కొనుగోళ్లుగా మార్చుకోండి, Roblox గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో మిలియన్ల మందిని చేరుకోండి మరియు మరెన్నో చేయండి.3

విక్రయాలను పెంచే అనుభవాలను రూపొందించండి

కస్టమర్‌లు అడగకముందే వారికి ఏమి కావాలో అందించండి. అంతర్నిర్మిత కాంపోనెంట్‌లు, ఇంటిగ్రేషన్‌లతో నిమిషాల్లో కొత్త కొనుగోలు అనుభవాలను లాంచ్ చేయండి.

Shopifyలో స్కేల్, సామర్థ్యం లేదా పనితీరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేనందున, మేము కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం, డీల్ ధరల వ్యూహాన్ని ఆప్టిమైజ్ చేయడంపై మరింత సమయం వెచ్చించగలుగుతున్నాము.

బహుళ రెట్ల వృద్ధి కోసం ప్లాట్‌ఫారమ్ మారండి

కలిసిపోయి మీకు పోటీతత్వాన్ని అందించే ప్లాట్‌ఫారమ్-స్థాయి ప్రయోజనాలను పొందండి. Shopify అందరికంటే వేగంగా ఆవిష్కరణలు చేస్తుంది, కాబట్టి ఏదేమైనా మీ వ్యాపారం ముందుంజలో ఉంటుంది. గత 39 త్రైమాసికాలలో 38 సార్లు మార్కెట్‌లో Shopifyలోని వ్యాపారాలు అత్యుత్తమ పనితీరును కనబరిచాయి.4

మీ ఉత్పాదకతను పెంచుకోండి

మీ బృందం పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి, నిర్వహణపై వెచ్చించే సమయం, వనరులను ఆదా చేసుకోండి. మీ ప్రతి ప్రతిష్టాత్మక ఆలోచనతో అడుగులు కలిపే ప్లాట్‌ఫారమ్‌తో భాగస్వామి అవ్వండి.

వేగంగా, మరింత ఎక్కువగా అందించండి

ప్లాట్‌ఫారమ్ పరిమితులకు వీడ్కోలు పలకండి. అవకాశాలను వేగంగా అందిపుచ్చుకోండి, మునుపెన్నడూ లేని విధంగా ప్రయోగాలు చేయండి మరియు కొత్త ఉత్పత్తులు, ఫీచర్లతో మార్కెట్‌లో మొదటి స్థానంలో నిలవండి.

వృద్ధిలో తిరిగి పెట్టుబడి పెట్టండి

విజయాలపై విజయాలు సాధించండి. కేవలం మెయింటెనెన్స్‌కే పరిమితం కాకుండా ముందడుగు వేయడం వల్ల కాలక్రమేణా రాబడి మరియు వృద్ధి పరంగా ఎంత ప్రయోజనం ఉంటుందో చూడండి. పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పి, తిరుగులేని బ్రాండ్‌గా అవతరించండి.

దీన్ని డేటానే నిరూపిస్తోంది: వేగంగా అడుగులు వేసేవారికి, వేచి చూసేవారికి మధ్య ఉన్న అంతరం ఎందుకు పెరుగుతోందో తెలుసుకోండి

Shopify గైడ్: నిజమైన రిస్క్ అనేది మైగ్రేషన్‌లో లేదు—అలాగే ఉండిపోవడంలోనే ఉంది

ఇది Shopify కోసం సమయం

స్మార్ట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇదే. Shopifyతో ముందుకు సాగండి.

వనరులు

TCO క్యాలిక్యులేటర్

ప్రస్తుతమున్న మీ ప్లాట్‌ఫారమ్‌తో Shopify ఖర్చులను తక్షణమే సరిపోల్చండి, అలాగే మీరు ఆదా చేయగల మొత్తానికి సంబంధించిన సంక్షిప్త బ్రేకప్‌ను పొందండి.

ఎంటర్‌ప్రైజ్ కోసం Shopify

B2C, B2B మరియు రిటైల్‌లో Shopify ప్లాట్‌ఫారమ్ అలాగే యూనిఫైడ్ కామర్స్ సొల్యూషన్స్ గురించి మరింత తెలుసుకోండి.
  • ఈ పేజీలో చూపబడిన కొన్ని ఉత్పత్తులు మరియు ఫీచర్‌లు అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉండకపోవచ్చు.
  • 1Shopify ద్వారా నియమించబడి, EY (అక్టోబర్ 2025) ద్వారా ప్రచురించబడిన పరిశోధన డేటా. అన్ని విలువలు సగటు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్య మార్కెట్‌లతో పాటు గత మూడేళ్లలో ప్లాట్‌ఫారమ్‌లను మార్చిన ఏడు పోటీ సంస్థల మధ్య $50-$500M+ మధ్య GMVలను కలిగి ఉన్న 300+ సంస్థలను సర్వే చేసిన డేటా ఆధారంగా ఇవి తీసుకోబడ్డాయి. డేటా మే 2022 నుండి జూన్ 2025 వరకు వర్తిస్తుంది.
  • 2Shopify యొక్క ఓవరాల్ కన్వర్షన్ రేట్ పోటీదారులను 36% వరకు అలాగే సగటున 15% వరకు అధిగమిస్తుంది. గెస్ట్ చెక్‌అవుట్‌తో పోలిస్తే Shop Pay 50% మెరుగైన కన్వర్షన్‌ను అందిస్తుంది. బిగ్ త్రీ గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ భాగస్వామ్యంతో ఏప్రిల్ 2023లో పూర్తి చేసిన అధ్యయనం ఆధారంగా తీసుకున్న డేటా.
  • 3ChatGPTలో విక్రయించండి
  • 4Shopify. (2025, ఆగస్ట్ 6). తదుపరి వాణిజ్య శకాన్ని నిర్వచించడం. Shopify ఇన్వెస్టర్‌లు. ఇన్వెస్టర్ ఓవర్‌వ్యూ డెక్ | Q2 (2025). మార్చి 31, 2025 నాటి డేటా.