మీ స్వంత స్టోర్ నుండి డిజిటల్ ఉత్పత్తులను విక్రయించండి


మీ డిజిటల్ ఉత్పత్తులను విక్రయించడానికి, పంపడానికి మరియు సురక్షితంగా ఉంచడానికి కావాల్సిన ప్రతి ఫీచర్. ఉచితంగా ప్రారంభించండి
ఫైల్స్‌ను ఆటోమేటిక్‌గా పంపండి లేదా మాన్యువల్‌గా నెరవేర్చండి.
PDFలు, PSDల నుండి MP3లు, ఫాంట్‌లు మరియు ZIPల వరకు ఏదైనా ఫార్మాట్‌ను విక్రయించండి.
ఫైల్ లేదా? సమస్యే లేదు. ఏదైనా URLని విక్రయించదగిన ఉత్పత్తిగా మార్చండి.
కొనుగోలుదారులు ఫైల్‌ను ఎన్నిసార్లు యాక్సెస్ చేయవచ్చో కంట్రోల్ చేయండి.
ఒకే ఉత్పత్తిలో ఫైల్‌కు సంబంధించిన వివిధ వెర్షన్‌లను ఆఫర్ చేయండి.
గరిష్టంగా 50 ఫైల్స్‌ను ఒకే ఉత్పత్తిగా గ్రూప్ చేయండి.
ఏదైనా భౌతిక ఉత్పత్తికి డిజిటల్ అసెట్‌ను జోడించండి.
5GB వరకు ఉన్న ఫైల్స్‌ను హోస్ట్ చేయండి మరియు డెలివరీ చేయండి.




మీరు ఇలాంటి డిజిటల్ ఉత్పత్తులను విక్రయించవచ్చు:
Shopifyకి చెందిన ఉచిత Digital Products యాప్ అప్‌లోడ్ చేసిన ఫైల్స్ ద్వారా లేదా సపోర్ట్ చేసే ప్రొవైడర్‌ల నుండి లింక్‌ల ద్వారా డెలివరీకి మద్దతు ఇస్తుంది. షిప్పింగ్ అవసరం లేని ఉత్పత్తులు లేదా సేవల కోసం, షిప్పింగ్ ఛార్జీలు వర్తించకుండా ఉండేందుకు మీరు వాటిని డిజిటల్‌గా గుర్తించవచ్చు.
3 రోజులు ఉచితం
మీ ట్రయల్‌ను ₹20కి పొడిగించండి
గరిష్టంగా ₹2,30,000 క్రెడిట్‌లను పొందండి
Shopify మార్కెటింగ్ ఇమెయిల్‌లను స్వీకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు.