మోసాల నియంత్రణ పరిష్కారాలు

మోసాలతో పోరాడటమే కాదు, వాటిని నిరోధించండి

Shopify‌లోనే మోసాలను అంచనా వేయండి, గుర్తించండి మరియు నిర్వహించండి. అధునాతన మెషిన్ లెర్నింగ్, అనుకూల నియమాలు, అలాగే మరిన్ని ఇన్‌బిల్ట్ రక్షణ టూల్స్‌ను ఉచితంగా పొందండి.
ల్యాప్‌టాప్‌తో డెస్క్ వద్ద కూర్చుని తక్కువ-రిస్క్, అధిక-రిస్క్ గల మోసాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లను పొందుతున్న Shopify వ్యాపారి.

కొత్త, శక్తివంతమైన టూల్స్‌తో మోసాల బారి నుండి మీ వ్యాపారాన్ని రక్షించుకోండి

2023లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులకు ఈకామర్స్ మోసాల కారణంగా $48 బిలియన్ USD కంటే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా.¹ Shopify ఉచిత రక్షణ టూల్స్‌ను ఉపయోగించి మోసాల కారణంగా డబ్బును కోల్పోవడాన్ని అరికట్టండి.
టూల్స్ ఐకాన్

ఆపరేషన్‌లను క్రమబద్ధీకరించండి

మోసాలను గుర్తించడానికి, బ్లాక్ చేయడానికి, అలాగే వివాదాలను పరిష్కరించడానికి మీకు కావాల్సిన టూల్స్ అన్నింటినీ Shopify‌లోనే యాక్సెస్ చేయండి.
పైకి సూచిస్తున్న బాణంతో ఉన్న గ్రాఫ్

రాబడిని పెంచుకోండి

మోసాలను అడ్డుకునే అత్యుత్తమ టూల్స్‌ను ఉపయోగించి నమ్మకంతో మరిన్ని ఆర్డర్‌లను ఆమోదించండి.
చెక్‌మార్క్ ఉన్న స్క్రీన్

మాన్యువల్ పనిని తగ్గించండి

అధిక-రిస్క్ ఆర్డర్‌లను మరింత సులభంగా నిర్వహించడానికి మోసాల నియంత్రణ వర్క్‌ఫ్లోలను ఆటోమేట్ చేయండి.

మా నెట్‌వర్క్‌ను పనిలో పెట్టండి

మా నెట్‌వర్క్‌లోని బిలియన్ల కొద్దీ డేటా పాయింట్‌ల ఆధారంగా శిక్షణ పొందిన మా అధునాతన మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోండి.

10B+

మెషిన్ లెర్నింగ్ ద్వారా శిక్షణ పొందిన లావాదేవీలు

99.7%

Shopify ఆర్డర్‌ల ఆమోద రేటు²

$745M+

ఫ్లాగ్ చేయబడిన మోసపూరిత కార్యాచరణ³

నివారణ

మోసాల కంటే ముందుండండి

మోసాల బారిన పడకముందే మీ వ్యాపారాన్ని రక్షించుకోండి—కోల్పోయిన విక్రయాలను తిరిగి పొందడం కంటే ఇది చాలా సులభం.
మోసపూరిత వివాదాలను, రిస్క్ స్థాయిని బట్టి ఆర్డర్‌ను చూపే గ్రాఫ్‌లు

అనువైన నియమాలు

Shopify Flow ద్వారా అనుకూల నియమాలను సెట్ చేయడం ద్వారా ఏయే ఆర్డర్‌లను రద్దు చేయాలి, అనుమతించాలి లేదా సమీక్షించాలో మీరే నియంత్రించండి.

అదనపు భద్రతా లేయర్

3D సెక్యూర్తో ఆటోమేటిక్‌గా చెల్లింపులను ప్రామాణీకరించండి, మోసపూరిత ఛార్జ్‌బ్యాక్‌లను నివారించండి.

తక్కువ మోసపూరిత లావాదేవీలు

ఇన్‌బిల్ట్ కార్డ్ టెస్టింగ్ రక్షణ ద్వారా చెక్‌అవుట్ వద్ద క్రెడిట్ కార్డ్ మోసాన్ని నిరోధించండి.

గుర్తింపు

మోసపూరిత కొనుగోలుదారులను బ్లాక్ చేయండి, నిజమైన వాళ్ళను కాదు

మోసాల విశ్లేషణ డాష్‌బోర్డ్

డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోండి

ప్రధాన ఇన్‌సైట్‌లు, ఆర్డర్ రిస్క్ స్థాయిల ఆధారంగా వేటిని నెరవేర్చాలో నిర్ణయించడానికి మోసాల విశ్లేషణను ఉపయోగించండి.

మోసపూరిత కొనుగోలుదారులను గుర్తించండి

ప్రాక్సీ గుర్తింపు ద్వారా అధిక రిస్క్ ఉన్న కొనుగోలుదారులను ఆటోమేటిక్‌గా ఫ్లాగ్ చేయండి.

ఖాతా స్వాధీనాలను పరిమితం చేయండి

మీ స్టోర్‌లో అనుమానాస్పద కార్యాచరణ లేదా తెలిసిన దాడులు జరిగినప్పుడు నోటిఫికేషన్ పొందండి.

నిర్వహణ

విక్రయాలపై మీ దృష్టి పెట్టండి

మోసాల నియంత్రణపై తక్కువ సమయాన్ని, డబ్బును వెచ్చించండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వండి.

అధిక ఆమోద రేట్లు

ఇన్‌బిల్ట్ ఆథరైజేషన్ ఆప్టిమైజేషన్‌తో మీ రాబడిని, ఆమోద రేట్లను పెంచుకోండి.

ఆటోమేటెడ్ వివాద పరిష్కారాలు

మీరు మీ వ్యాపారాన్ని నిర్వహించడంపై దృష్టి పెట్టినప్పుడు, వివాద నిర్వహణను ఆటోపైలట్‌లో నడవనివ్వండి.

అధునాతన నియంత్రణలు

అనుమతించబడిన మరియు బ్లాక్ చేయబడిన వినియోగదారుల స్వంత జాబితాను సృష్టించండి, తద్వారా మీరు మోసగాళ్లను సులభంగా ట్రాక్ చేయవచ్చు.
తక్కువ-రిస్క్ ఆర్డర్‌ల పరిమాణాన్ని, 99.7% ఆమోద రేటును చూపే గ్రాఫ్‌లు

Shopify ఇప్పటికే మిలియన్ల కొద్దీ బ్రాండ్‌లను మోసాల నుండి రక్షిస్తోంది

  • Mignonne Gavigan లోగో
  • Blendjet లోగో
  • Birdies లోగో
  • AV లోగో
  • Hatclub లోగో
  • Glorious లోగో

మేము Shopify Paymentsకు మారినప్పటి నుండి, మా Shopify ఆర్డర్‌లలో 99.9% ఆమోదిస్తున్నాము అలాగే మోసాలు అనేవి అసలు సమస్యే కాలేదు.

Mignonne Gavigan

Jade Sperling — VP గ్రోత్ & అనలిటిక్స్
Shopify Payments చెక్‌అవుట్ పేజీతో ఉన్న Shopify వ్యాపారి ల్యాప్‌టాప్

Shopify Payments ద్వారా ఉచిత మోసాల నియంత్రణ టూల్స్‌ను అన్‌లాక్ చేయండి

Shopify Paymentsను యాక్టివేట్ చేయడం ద్వారా ఉచిత రక్షణ టూల్స్‌ను సద్వినియోగం చేసుకోండి.

మేము మీకు అండగా ఉన్నాము

ఇయర్‌ఫోన్ ఐకాన్

సహాయ కేంద్రం

Shopify కొత్త మోసాల నివారణ టూల్స్ గురించి మరింత తెలుసుకోండి.
బ్లాక్‌ప్యాడ్ ఐకాన్

బ్లాగ్

Shopify టెక్నాలజీ మిలియన్ల కొద్దీ వ్యాపారులను ఎలా రక్షిస్తుందో తెలుసుకోండి.
చాట్ బబుల్స్ ఐకాన్

మద్దతు

మా ప్రత్యేక మద్దతు బృందాన్ని సంప్రదించండి.
  • ¹ ప్రపంచవ్యాప్తంగా 2020-2023 ఈ-కామర్స్ చెల్లింపుల మోసాల నష్టాలు

  • ² Shopify ఆర్డర్‌ల ఆమోద రేటు 99.7%, కానీ ఇది స్టోర్‌ను బట్టి మారవచ్చు. మీ తరపున Shopify ఆర్డర్‌లను తిరస్కరించదు, ఏయే ఆర్డర్‌లను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి అని నిర్ణయించే పూర్తి నియంత్రణ మీ చేతుల్లోనే ఉంటుంది.

  • ³ వ్యాపారి స్టోర్‌లలో (USD) ప్రయత్నించబడిన మోసపూరిత లావాదేవీల పరిమాణం.