ఈకామర్స్ వెబ్‌సైట్ డిజైన్

మీ ఆలోచనల వేగంతో డిజైన్ చేయండి

కోడింగ్ అవసరం లేకుండా, మీ బ్రాండ్ అంత ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను రూపొందించండి. మీ విజన్‌కు జీవం పోసేందుకు డ్రాగ్-అండ్-డ్రాప్ ఎడిటర్‌ను, అలాగే అంతర్గత AIను ఉపయోగించండి.

థీమ్‌లతో మీ బ్రాండ్‌కు జీవం పోయండి

కలర్ ప్యాలెట్‌ల నుండి పేజీ టెంప్లేట్‌ల వరకు, మీ సైట్ డిజైన్‌కి థీమ్ అనేది ఒక పునాది. +200 థీమ్‌ల నుండి ఎంచుకోండి లేదా మీ బ్రాండ్‌ను వివరించి, AI మాయాజాలాన్ని చూడండి.

మీరు సృష్టించే దానికి హద్దు లేదు

కోడ్ ఎడిటింగ్ లేకుండా, AI సహాయంతో అప్రయత్నంగా అనుకూలీకరించుకోండి.

ఉచితంగా ప్రారంభించండి
హోమ్, ఉత్పత్తి, అలాగే సేకరణ పేజీల టెంప్లేట్‌లు.

అనుకూలమైన టెంప్లేట్‌లతో ప్రారంభించండి

పేజీలను వేగంగా రూపొందించడానికి నిరూపితమైన టెంప్లేట్‌లను ఉపయోగించండి. ప్రతి టెంప్లేట్ విక్రయాల కోసం డిజైన్ చేయబడింది, దీనిని పూర్తిగా అనుకూలీకరించవచ్చు.

వెబ్‌సైట్ హోమ్‌పేజీ మూడు విభిన్న కలర్ ప్యాలెట్‌లు, టైప్ స్టైల్స్ మధ్య మారుతూ ఉంటుంది.

రూపాన్ని అనుకూలీకరించండి

కొన్ని క్లిక్‌లలో మీ సైట్‌ను వ్యక్తిగతీకరించండి. మీ టైప్‌ఫేస్‌ని ఎంచుకుని, మీ బ్రాండ్‌కు సరిపోయే కలర్ ప్యాలెట్‌ని ఎంచుకోండి.

కస్టమ్ బ్లాక్‌లను జనరేట్ చేయండి

క్షణాల్లో మీ పేజీలకు విభాగాలను జోడించండి. మీకు ఏమి కావాలో చెప్పండి, మీ విజన్‌కు సరిపోయే బ్లాక్‌లను AI రూపొందించనివ్వండి.

థీమ్ ఎడిటర్‌ని ఉపయోగించి, వెబ్‌సైట్ ఇమేజ్ బ్యానర్ విభాగంలో ఒక వినియోగదారు బటన్ బ్లాక్‌ను డ్రాగ్ చేస్తారు.

సులభంగా ఎడిట్ చేయండి

ఒక్క కోడ్ లైన్‌ను కూడా ముట్టుకోకుండా డిజైన్‌ను ఖచ్చితంగా పొందండి. విభాగాలను లాగి వదలండి, కేవలం ఒక్క క్లిక్‌లో కాపీని ఎడిట్ చేయండి.

పరికరం మొబైల్ నుండి డెస్క్‌టాప్‌కు, మళ్లీ వెనక్కి మారినప్పుడు వెబ్‌సైట్ ప్రతిస్పందిస్తుంది.

ఏ స్క్రీన్‌కైనా అనుగుణంగా మార్చండి

గరిష్ట నియంత్రణ కోసం మీరు మార్చుకోగల స్మార్ట్ డిఫాల్ట్‌లతో ప్రతి స్క్రీన్‌పైనా సులభమైన బ్రౌజింగ్ అనుభవాలను సృష్టించండి.

రిచ్ మీడియాతో ప్రత్యేకంగా నిలవండి

చిత్రాలు, వీడియోలు, 3D మోడల్‌ల వంటి ఇంటరాక్టివ్ మీడియాతో మీ బ్రాండ్ కథను చెప్పండి.

మరింత విక్రయించడానికి మీ స్టోర్ డిజైన్ చేయబడింది

విక్రయాలను పెంచే అద్భుతమైన ఫీచర్‌లతో Shopify సైట్‌లు అందించబడతాయి.

ఉచితంగా ప్రారంభించండి
AIతో ఎడిట్ చేయబడుతున్న ఒక ఉత్పత్తి చిత్రం. చిత్రం కింద AI ద్వారా రూపొందించిన ఉత్పత్తి వివరణ.

కన్వర్షన్ పెంచే కంటెంట్‌ను సృష్టించండి

AI కమాండ్‌తో ఆకర్షణీయమైన చిత్రాలు, అద్భుతమైన వివరణలను జనరేట్ చేయండి.

విభిన్న రంగు, పరిమాణ వేరియంట్‌లతో కూడిన జాకెట్‌ను చూపుతున్న ఉత్పత్తి పేజీలో అనుకూలీకరించిన వేరియంట్ పికర్.

ఉత్పత్తి పేజీలను స్టైల్ చేయండి

ఉత్పత్తుల పరిమాణం, రంగులు, స్టైల్‌లను ఎంచుకునేందుకు కస్టమర్లకు సులభమైన మార్గాన్ని అందించండి. మీ బ్రాండ్‌కు సరిపోయేలా ప్రతి వివరాన్ని అనుకూలీకరించండి.

కస్టమర్ కార్ట్‌లో ఉన్న ఒక ఉత్పత్తి. కార్ట్ పైన, “దీనితో బాగుంటుంది” అనే శీర్షిక కింద రెండు ఒకేలాంటి ఉత్పత్తులు ఉంటాయి, ప్రతి దాని కింద “కార్ట్‌కు జోడించండి” అని రాసి ఉన్న బటన్‌లు ఉంటాయి.

సిఫార్సులను అందించండి

చెక్‌అవుట్ వద్ద సూచనలను అందించడం ద్వారా కార్ట్ పరిమాణాలను పెంచండి. మీరు జనాదరణ పొందిన ఉత్పత్తులు, తరచుగా కలిపి కొనుగోలు చేసే ఐటెమ్‌లు, తగ్గింపులు వంటి మరెన్నో ఫీచర్ చేయవచ్చు.

“షూలు” కోసం సెర్చ్ చేసిన వెబ్‌సైట్‌లోని సెర్చ్ బార్. బార్ కింద, ఫలితాలు కనిపిస్తాయి.

శక్తివంతమైన సెర్చ్‌ను జోడించండి

మీ సైట్‌లో ప్రిడిక్టివ్ సెర్చ్ ద్వారా కస్టమర్‌లు తమకు ఇష్టమైన వాటిని వేగంగా కనుగొనడంలో సహాయపడండి.

జపనీస్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలలో ఉన్న ఉత్పత్తి పేజీ.

బహుళ భాషల్లో ప్రచురించండి

మీ వెబ్‌సైట్‌ను సులభంగా అనువదించండి, ధరలను స్థానిక కరెన్సీలలోకి మార్చండి.

అనుకూలీకరించబడుతున్న ఒక చెక్‌అవుట్. వినియోగదారు ఎక్స్‌ప్రెస్ చెక్‌అవుట్, ఇన్-స్టోర్ పికప్, తగ్గింపు ఫీల్డ్, ఉత్పత్తి సిఫార్సులను జోడిస్తారు.

మీ చెక్‌అవుట్‌ను అనుకూలీకరించండి

లోగోను జోడించడం, రంగులను మార్చడం, టైప్‌ఫేస్‌ను ఎంచుకోవడం, ఫీల్డ్‌లను అనుకూలీకరించడం ద్వారా చెక్‌అవుట్‌ను మీ బ్రాండ్‌కు సరిపోయేలా చేయండి.

కోడ్‌పై నియంత్రణ సాధించండి

పూర్తిగా అనుకూలీకరించడానికి మార్గాలను కనుగొనండి.

2 స్క్రీన్‌లు: Liquid కోడ్ నమూనా, అలాగే థీమ్ ఎడిటర్‌లో కస్టమ్ థీమ్.

మీ స్వంత థీమ్‌ను సృష్టించండి

థీమ్‌ను ఎంచుకోవడానికి బదులుగా, మీ సైట్ రూపం, అనుభూతిపై పూర్తి నియంత్రణ కోసం మీ స్వంత థీమ్‌ను నిర్మించండి.
3 స్క్రీన్‌లు: Hydrogen కోడ్ నమూనా, కమాండ్-లైన్ ఇంటర్‌ఫేస్, అలాగే Hydrogenపై నిర్మించిన వెబ్‌సైట్.

మీ స్వంత వెబ్‌సైట్‌ను కోడ్ చేయండి

మీకు ఇష్టమైన స్టాక్‌కి కట్టుబడి ఉండి హెడ్‌లెస్‌గా మారండి. స్టోర్‌ఫ్రంట్ API ఉపయోగించి దాన్ని Shopifyకి కనెక్ట్ చేయండి.

అన్నీ ఫీచర్లు. ప్రతి వెబ్‌సైట్‌లోనూ ఉంటాయి

ఉచిత, అపరిమిత హోస్టింగ్

కస్టమ్ డొమైన్ మద్దతు

యాక్సెసిబిలిటీ కంట్రోల్స్

ఉచిత SSL సర్టిఫికెట్

అనలిటిక్స్, రిపోర్టింగ్

సిబ్బంది అనుమతులు

చెల్లింపు ప్రాసెసింగ్

PCI సమ్మతి

ఇంటిగ్రేటెడ్ SEO కంట్రోల్స్

బిల్ట్-ఇన్ బ్లాగింగ్

మార్కెటింగ్ టూల్స్

విక్రయ ఛానెల్‌లు

Klaviyo Reviews మీ కస్టమర్ల కోసం 5-స్టార్ అనుభవాలను సృష్టించండి
Yotpo Product Reviews & UGC ఉత్పత్తి సమీక్షలు, రేటింగ్‌లు, UGC, సామాజిక రుజువు, ఫోటోలను సేకరించండి
Shogun Landing Page Builder అన్ని రకాల పేజీల కోసం ఉపయోగించడానికి సులభమైన ప్రొఫెషనల్ పేజీ బిల్డర్
Shopify Translate & Adapt ప్రతి మార్కెట్ కోసం మీ స్టోర్ కంటెంట్‌ను అనువదించండి, అనుగుణంగా మార్చుకోండి
Judge.me Product Reviews సామాజిక రుజువు, SEO కోసం ఫోటోలు, వీడియోలతో కూడిన ఉత్పత్తి సమీక్షలు
Loox Product Reviews & Photos ఫోటోలు, వీడియోలతో కూడిన ఉత్పత్తి సమీక్షలు, రిఫరల్స్, అలాగే అప్‌సెల్స్
Recharge Subscriptions సబ్‌స్క్రిప్షన్‌లు, బండిల్స్, మెంబర్‌షిప్‌లతో రాబడిని పెంచుకోండి
Smile: Loyalty & Rewards మీ కస్టమర్‌లను అట్టిపెట్టుకోవడానికి లాయల్టీ పాయింట్‌లు, రివార్డ్‌లు, రిఫరల్స్
Stamped Loyalty & Referrals రివార్డ్‌లు, రిఫరల్స్, పాయింట్‌లు, VIP టైర్‌లతో కూడిన లాయల్టీ ప్రోగ్రామ్
Rebuy Personalization Engine ఇండస్ట్రీ-లీడింగ్ AI-ఆధారిత వ్యక్తిగతీకరణ ప్లాట్‌ఫారమ్
Justuno ‑ Email & SMS Pop ups GDPR, కుక్కీలు, బ్యానర్‌లు, వ్యక్తిగతీకరణ కోసం పాప్-అప్‌లు
Octane AI: Advanced Quiz Maker మీ ఉత్పత్తి క్విజ్‌లపై పూర్తి నియంత్రణను పొందండి. VIP మద్దతు.
PageFly Landing Page Builder ఆకట్టుకునే ల్యాండింగ్ పేజీలను సులభంగా రూపొందించండి - కోడింగ్ అవసరం లేదు
Shopify Bundles మరిన్ని విక్రయాలను సాధించడానికి ఫిక్స్‌డ్ బండిల్స్, మల్టీప్యాక్‌లను ఆఫర్ చేయండి
Carro: Collaborative Commerce డ్రాప్‌షిప్పింగ్, టోకు వ్యాపారం, సరఫరాదారులను కనుగొనండి. అన్నీ అగ్ర బ్రాండ్‌ల నుండి
T Lab ‑ AI Language Translate మీ స్టోర్‌ను బహుళ భాషల్లోకి అనువదించండి, కరెన్సీలను జోడించండి
Instafeed ‑ Instagram Feed అధికారిక Instagram షాప్ ఫీడ్‌లతో విక్రయాలు, నమ్మకాన్ని పెంచుకోండి
Weglot ‑ Translate Your Store మీ స్టోర్‌ను బహుళ భాషల్లోకి అనువదించండి
Shopify Search & Discovery మీ స్టోర్‌ఫ్రంట్ సెర్చ్, డిస్కవరీ అనుభవాన్ని అనుకూలీకరించండి
Growave: Loyalty & Wishlist లాయల్టీ రివార్డ్‌లు, రిఫరల్స్, విష్‌లిస్ట్‌లు, సమీక్షలతో విక్రయాలను పెంచుకోండి

మీకు మద్దతు ఇవ్వడానికి ఒక ఎకోసిస్టమ్ ఉంది

మీ నియంత్రణలో మీ వెబ్‌సైట్ మాత్రమే కాదు, అంతకు మించి ఉంటాయి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైనవన్నీ ఒకే చోట పొందండి—మిగతా వాటన్నింటికీ Shopify App Store ఉంది.

విక్రయ ఛానెల్‌లు

మార్కెట్‌ప్లేస్‌లు, ఉత్పత్తి ఫీడ్‌లు, పాయింట్ ఆఫ్ సేల్‌తో ఉత్పత్తులను సింక్ చేయండి

ఉత్పత్తుల విక్రయం

సబ్‌స్క్రిప్షన్‌లు, డిజిటల్ డౌన్‌లోడ్‌లు, ఉత్పత్తి ఎంపికలతో మరింత విక్రయించండి

స్టోర్ డిజైన్

అనువాదం, కరెన్సీ కన్వర్టర్‌లు, ట్రస్ట్ బ్యాడ్జ్‌లు, SEOలతో స్టోర్‌ఫ్రంట్‌లను అనుకూలీకరించండి

స్టోర్ మేనేజ్‌మెంట్

వర్క్‌ఫ్లో ఆటోమేషన్, అనలిటిక్స్, చాట్, తరచుగా అడిగే ప్రశ్నలతో మీ వ్యాపారాన్ని స్కేల్ చేయండి

ఉత్పత్తులను కనుగొనడం

డ్రాప్‌షిప్పింగ్, ప్రింట్ ఆన్ డిమాండ్, టోకు, సరఫరాదారుల ద్వారా ఉత్పత్తులను పొందండి

ఆర్డర్‌లు, షిప్పింగ్

ఆర్డర్ ట్రాకింగ్, ఇన్‌వాయిస్‌లు, ఆర్డర్ ప్రింటర్‌లు, షిప్పింగ్ లేబుల్‌లతో ఫుల్‌ఫిల్‌మెంట్‌ను నిర్వహించండి

మార్కెటింగ్, కన్వర్షన్

సమీక్షలు, బండిల్స్, అప్‌సెల్స్, చెక్‌అవుట్, ఇమెయిల్ మార్కెటింగ్‌తో కస్టమర్‌లను పొందండి

అన్ని యాప్‌లను అన్వేషించండి

మీ వ్యాపార అవసరాలకు తగిన పరిష్కారాన్ని కనుగొనండి

డిజైన్‌లో ఎప్పటికప్పుడు సహాయం పొందండి

క్షణాల్లో సమాధానాలను కనుగొనండి

మీ AI అసిస్టెంట్ అయిన Sidekickను అడగండి. Sidekickకు మీ స్టోర్ గురించి పూర్తిగా తెలుసు, ఇది మీకు అనుకూలమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది.

Shopify కమ్యూనిటీలోకి ప్రవేశించండి

మీ స్థానంలో ఉన్న ఇతర వ్యాపార యజమానులతో కనెక్ట్ అవ్వండి. ప్రశ్నలు అడగండి, ఉత్తమ పద్ధతులను పంచుకోండి, పరిష్కారాలను కనుగొనండి.

డిజైన్ నిపుణులను నియమించుకోండి

ప్రొఫెషనల్ సహాయం కోసం చూస్తున్నారా? మీ సైట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దగల విశ్వసనీయ భాగస్వామిని కనుగొనండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

Shopifyతో డిజైన్ చేయడం ప్రారంభించండి