పాయింట్ ఆఫ్ సేల్ ఫీచర్లు
మీరు ఎక్కడ విక్రయించినా ఉపయోగపడే POS ఫీచర్లు
మీకు ఇప్పటికే Shopify స్టోర్ ఉందా? Shopify POSను సెటప్ చేయడానికి లాగిన్ అవ్వండి

ఫీచర్లు
ఆమ్నీఛానల్ విక్రయాలు
మీ కస్టమర్లకు స్టోర్‌లో, ఆన్లైన్లో, అలాగే అన్ని చోట్లా సాఫీగా సాగిపోయే షాపింగ్ అనుభవాన్ని అందించండి
స్టోర్‌లో పికప్ Pro
స్టోర్‌లో కొని, షిప్ చేయండి Pro
ఆన్లైన్లో కొని, స్టోర్‌లో మార్పిడి, వాపసు చేయండి Pro
స్థానిక డెలివరీ Pro
ప్రొడక్ట్ QR కోడ్లు
ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి కార్ట్‌ను పంపండి Pro
స్టోర్ నుండి షిప్పింగ్ Pro
POSలో ఆర్డర్ల నిర్వహణ
ఇన్వెంటరీ నిర్వహణ
స్టాక్‌ను ట్రాక్ చేయడం, షిప్మెంట్లను స్వీకరించడం, ఐటెమ్‌లను బదిలీ చేయడం, మీ అన్ని లొకేషన్లలో మార్పులు చేయడం వంటి వాటన్నింటినీ Shopify నుండే నిర్వహించండి
మల్టీ-లొకేషన్ ఇన్వెంటరీ ట్రాకింగ్
ఇన్వెంటరీని స్వీకరించడం Pro
ఇన్వెంటరీని పంపడం Pro
ఇన్వెంటరీ పరిమాణాలను మార్చడం Pro
బదిలీలు
కొనుగోలు ఆర్డర్లు
డిమాండ్ అంచనా
ఇన్వెంటరీ రీబ్యాలెన్సింగ్
లో-స్టాక్ అలర్ట్‌లు
కస్టమ్ ఇన్వెంటరీ రిపోర్ట్లు
సిబ్బంది నిర్వహణ
అనుమతులను కంట్రోల్ చేయండి, ఒకే చోట నుండి సిబ్బంది పనితీరును ట్రాక్ చేయండి
మేనేజర్ ఆమోదాలు Pro
అపరిమిత POS సిబ్బంది Pro
POS సిబ్బంది పాత్రలు, అనుమతులు Pro
విక్రయ కమీషన్లు Pro
సిబ్బంది POS PINలు
చెక్అవుట్
కస్టమర్లకు, సిబ్బందికి సాఫీగా సాగే అనుభవంతో ప్రతి విక్రయాన్ని పూర్తి చేయండి
వాపసులు, మార్పిడిలు Pro
ఆర్డర్లను క్యాన్సిల్ చేసి, రద్దు చేయండి Pro
కార్ట్‌ను సేవ్ చేసి, తిరిగి పొందండి Pro
కస్టమ్ ప్రింటెడ్ రసీదులు
ఎక్కడైనా చెక్అవుట్ చేయండి
అనుకూలీకరించదగిన స్మార్ట్ గ్రిడ్
డిస్కౌంట్ కోడ్లు
పన్నులు
కస్టమ్ ఇమెయిల్ లేదా SMS రసీదులు
కస్టమ్ డిస్కౌంట్లు
ఆర్డర్ గమనికలు
అనుకూల విక్రయం
కెమెరా బార్కోడ్ స్కానర్
ఆఫ్‌లైన్ నగదు లావాదేవీలు
వాపసులు
ఉత్పత్తులు
మీ అన్ని విక్రయాల ఛానెల్‌లలో రియల్ టైమ్ ప్రొడక్ట్ విజిబిలిటీతో ఆర్గనైజ్డ్గా ఉండండి
అపరిమిత ఉత్పత్తులు
ప్రొడక్ట్ కలెక్షన్లు
ప్రొడక్ట్ వేరియంట్లు
ఇన్వెంటరీ స్థితులు
మల్టీ-లొకేషన్ నిర్వహణ
బార్కోడ్ లేబుల్లు
కస్టమర్లు
ఒక్కసారి షాపింగ్ చేసేవారిని మీ శాశ్వత అభిమానులుగా మార్చుకోండి
కస్టమర్ ప్రొఫైల్‌లను క్రియేట్ చేయండి
రిచ్ కస్టమర్ ప్రొఫైల్‌లు
ఆర్డర్ చరిత్ర
కస్టమర్లను సంప్రదించండి
కస్టమర్ సమాచారం
మార్కెటింగ్ ప్రాధాన్యతలు
కస్టమర్ ట్యాగ్లు
రిపోర్టింగ్, విశ్లేషణలు
వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు ఉపయోగపడే రిపోర్ట్‌లను పొందండి
రోజువారీ విక్రయాల రిపోర్ట్లు Pro
డాష్‌బోర్డ్ ఓవర్వ్యూ
రిటైల్ విక్రయాల రిపోర్ట్లు*
నగదు ట్రాకింగ్
క్యాష్ ఫ్లో రిపోర్ట్లు*
ప్రొడక్ట్ రిపోర్ట్లు*
డిస్కౌంట్ రిపోర్ట్లు*
ఇన్వెంటరీ రిపోర్ట్లు
ఫైనాన్స్ రిపోర్ట్లు
హార్డ్‌వేర్
Shopifyకి చెందిన ప్లగ్ అండ్ ప్లే హార్డ్‌వేర్‌తో సంపూర్ణ పాయింట్ ఆఫ్ సేల్‌ను రూపొందించండి
కనెక్టివిటీ స్క్రీన్లు
కంపాటబుల్ అయిన హార్డ్‌వేర్ యాక్సెసరీలు
అదనపు చెల్లింపులు
మీరు ఏ విక్రయాన్ని మిస్ కాకుండా ఉండేందుకు పాపులర్ చెల్లింపు పద్ధతులను అంగీకరించండి
గిఫ్ట్ కార్డ్‌లు
స్ప్లిట్ పేమెంట్లు/టెండర్లు
పాక్షిక చెల్లింపులు
కస్టమ్ చెల్లింపు పద్ధతులు
మార్కెటింగ్
కస్టమర్లను ఆన్‌లైన్‌కు, అలాగే మీ రిటైల్ స్టోర్లకు తీసుకువచ్చే మార్కెటింగ్ టూల్స్‌తో మీ బ్రాండ్‌ను ఎల్లప్పుడూ అందరి దృష్టిలో ఉంచండి
కస్టమర్ విభజన
ఇమెయిల్ మార్కెటింగ్
సోషల్ మీడియా ఇంటిగ్రేషన్
Google మర్చంట్ సెంటర్
- * ఈ రిపోర్ట్లు Grow, ఆపై ప్లాన్లతో చేర్చబడ్డాయి
- ** iPhone Xs లేదా ఆ తర్వాతి మోడల్స్, వాటితో పాటు iOS 15.5 లేదా ఆ తర్వాతి వెర్షన్ అవసరం
తరచుగా అడిగే ప్రశ్నలు
కేవలం ఈకామర్స్ మాత్రమే కాదు. అన్ని రకాల వాణిజ్యాలకు.
మీకు ఇప్పటికే Shopify స్టోర్ ఉందా? Shopify POSను సెటప్ చేయడానికి లాగిన్ అవ్వండి