

మీ సంస్థ బోర్డ్ కాదనలేని అద్భుత ఫలితాలు
గరిష్టంగా
36%
.
33%
.
20%
.
300+
నమ్మశక్యంకాని విధంగా అత్యధిక కన్వర్షన్
AI చాట్లలో విక్రయించండి
Agentic Storefrontsతో లీడింగ్ AI ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలుదారులు ఉత్పత్తులను కనుగొని, వేగంగా చెక్అవుట్ చేసేలా చేయండి.
అంతర్గత AIతో వేగంగా ముందుకు సాగండి
Shopify ఇన్‌బిల్ట్ AI అసిస్టెంట్ అయిన Sidekickతో క్షణాల్లో డేటాను విశ్లేషించండి, కంటెంట్‌ను రూపొందించండి, ఇంకా కోడ్‌ను డెవలప్ చేయండి.
250 మిలియన్లకు పైగా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న కస్టమర్లు, కేవలం Shopifyలో మాత్రమే
Shop Pay వన్-ట్యాప్ చెక్‌అవుట్‌తో కొనుగోలుదారులను తక్షణమే కన్వర్ట్ చేయండి, అలాగే మీ ప్లాట్‌ఫారమ్‌ను మార్చాల్సిన అవసరం లేకుండానే దీన్ని వేగంగా జోడించండి.
ఖర్చులను తగ్గించండి, మీ లక్ష్యాలను కాదు
Shopifyలో ఓనర్షిప్ మొత్తం ఖర్చు (TCO) సగటున 33% వరకు తక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు ఆదా చేసిన మొత్తాన్ని వృద్ధి కోసం మళ్లీ పెట్టుబడిగా పెట్టవచ్చు.2
కనురెప్ప మూసి తెరిచేలోగా మీ సైట్ లోడ్ అవుతుంది
ఇతర ప్లాట్‌ఫారమ్‌లలోని స్టోర్ల కంటే Shopify సైట్లు 2.4 రెట్లు వేగంగా ఇంకా సగటున 1.8 రెట్లు వేగంగా లోడ్ అవుతాయి. సైట్ వేగంలో 0.5 సెకన్ల మెరుగుదల కూడా కన్వర్షన్‌ను పెంచుతుంది.4
దీని కంటే 1.4 రెట్లు వేగవంతమైనది
BigCommerceదీని కంటే 1.5 రెట్లు వేగవంతమైనది
Salesforceదీని కంటే 2.4 రెట్లు వేగవంతమైనది
WooCommerceవేగంగా మైగ్రేట్ అవ్వండి, మరింత వేగంగా ఎదగండి
పోటీదారులతో పోలిస్తే Shopify అమలులు 20% వేగవంతమైనవని EY పరిశోధన నిరూపిస్తోంది.3

చిన్నగా ప్రారంభించండి లేదా బారీ స్థాయిలో విస్తరించండి. ఎలాగైనా, వేగంగా ముందుకు సాగండి

మీ ప్లాట్‌ఫారమ్‌ను అలాగే ఉంచుకోండి. Shop Payని జోడించండి. మరింత మందిని కన్వర్ట్ చేయండి. వేగం తగ్గకుండా ఇవన్నీ పొందండి.
Shop Payని ఎక్స్ప్లోర్ చేయండిగ్లోబల్ కామర్స్‌లో $1.8 ట్రిలియన్లకు పైగా ప్రాసెస్ చేసిన ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోండి5

మరింత కన్వర్షన్లు పొందడానికి, ఎక్కువ మంది కస్టమర్లను నిలుపుకోవడానికి ఇంకా అత్యుత్తమ షాపింగ్ అనుభవాలను అందించడానికి సాధ్యమైన అన్ని ఆన్లైన్ ఛానెల్‌లలో విక్రయించండి.
B2C ఎక్స్ప్లోర్ చేయండి
ప్రపంచ స్థాయి AI కామర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మిస్తున్న ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకోండి
Universal Commerce Protocol అనేది Shopify మరియు Google అందించే ఒక ఓపెన్ స్టాండర్డ్, ఇది ప్రతి కొత్త AI ఏజెంట్ల వేవ్‌తో పాటుగా మీ కేటలాగ్ ఇంకా చెక్అవుట్ పనిచేసేలా చేస్తుంది.
మీ తదుపరి త్రైమాసికాన్ని గుర్తుండిపోయేలా చేసుకోండి
ఏ కేటగిరీ అయినా సరే, కేటగిరీ లీడర్ల కోసం

Tecovas

Mejuri

ALDO

EVEREVE

Tuckernuck

Gymshark

Boden

Spanx

Aviator Nation

Everlane

Tecovas

Mejuri

ALDO

EVEREVE

Tuckernuck

Gymshark

Boden

Spanx

Aviator Nation

Everlane

Tecovas

Mejuri

ALDO

EVEREVE

Tuckernuck

Gymshark

Boden

Spanx

Aviator Nation

Everlane

Tecovas

Mejuri

ALDO

EVEREVE

Tuckernuck

Gymshark

Boden

Spanx

Aviator Nation

Everlane
ఉత్తమ బ్రాండ్లు మరింత అద్భుతంగా ఎలా మారాయి
లీడర్లను లీడర్లే గుర్తిస్తారు
మిమ్మల్ని ముందుంచు నడిపించే భాగస్వాములు
సర్వీస్ భాగస్వాములు
సర్టిఫైడ్ టెక్నాలజీ భాగస్వాములు
మరింత వృద్ధి. తక్కువ ఖర్చు. ఎలాంటి రాజీ లేదు
1 ఏప్రిల్ 2023లో ఒక టాప్ త్రీ గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ పూర్తి చేసిన అధ్యయనం ఆధారంగా.
2 అన్నీ సగటు విలువలు. ఉత్తర అమెరికాలోని ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో TCOను అధ్యయనం చేయడానికి, ఒక ప్రముఖ స్వతంత్ర కన్సల్టింగ్ సంస్థ ద్వారా నవంబర్ 2023 నుండి ఫిబ్రవరి 2024 వరకు నిర్వహించి, Shopify కమిషన్ చేసిన పరిశోధన ప్రకారం డేటా ఉంది.
3 గత మూడు సంవత్సరాల్లో ప్లాట్‌ఫారమ్‌లను మార్చుకున్న గ్లోబల్ కీలక మార్కెట్లు ఇంకా ఏడు పోటీ సంస్థల్లోని $50-$500 మిలియన్లకు పైగా GMVని కలిగి ఉండి, సర్వేలో పాల్గొన్న 300+ సంస్థల ఆధారంగా ఉన్న డేటా. Shopify కమిషన్ చేసిన, అలాగే EY ప్రచురించిన పరిశోధన నుండి (అక్టోబర్ 2025) డేటా తీసుకోబడింది. అన్నీ సగటు విలువలు. ఈ డేటా మే 2022 నుండి జూన్ 2025 వరకు సేకరించబడింది.
4 సైట్ వేగం డేటా పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న దాదాపు 2,00,000 డేటా పాయింట్ల నుండి సేకరించబడింది. మరింత సమాచారం కోసం పూర్తి బ్లాగ్ పోస్ట్‌ను చదవండి.
5 Shopify ప్రారంభించినప్పటి నుండి సంచిత Shopify GMV.
Gartner, డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం Magic Quadrant, Aditya Vasudevan, Penny Gillespie, Sandy Shen, Jason Daigler, Mike Lowndes, 19 అక్టోబర్ 2026
Gartner, డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల కీలక సామర్థ్యాలు, Sandy Shen, Aditya Vasudevan, Mike Lowndes, Jason Daigler, Penny Gillespie, 20 అక్టోబర్ 2026
GARTNER అనేది U.S. ఇంకా అంతర్జాతీయంగా Gartner, Inc. మరియు/లేదా దాని అనుబంధ సంస్థలకు చెందిన నమోదిత ట్రేడ్‌మార్క్ ఇంకా సర్వీస్ మార్క్, అలాగే MAGIC QUADRANT అనేది Gartner, Inc. మరియు/లేదా దాని అనుబంధ సంస్థలకు చెందిన నమోదిత ట్రేడ్‌మార్క్, వీటిని అనుమతితో మాత్రమే ఇక్కడ ఉపయోగించడం జరిగింది. సర్వ హక్కులూ ప్రత్యేకించబడినవి.
Gartner తన పరిశోధన ప్రచురణలలో పేర్కొన్న ఏ వెండర్, ఉత్పత్తి లేదా సర్వీస్‌ను సమర్థించదు, అలాగే అత్యధిక రేటింగ్‌లు లేదా ఇతర హోదా ఉన్న వెండర్లను మాత్రమే ఎంచుకోమని టెక్నాలజీ వినియోగదారులకు సలహా ఇవ్వదు. Gartner పరిశోధన ప్రచురణలు కేవలం Gartner పరిశోధన సంస్థ అభిప్రాయాలను మాత్రమే కలిగి ఉంటాయి, వీటిని వాస్తవాలుగా పరిగణించకూడదు. ఈ పరిశోధనకు సంబంధించి వ్యక్తపరచబడిన లేదా సూచించబడిన అన్ని వారంటీల బాధ్యతను Gartner నిరాకరిస్తుంది, వీటిలో నిర్దిష్ట ప్రయోజనం కోసం వర్తక సామర్థ్యం లేదా ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఏవైనా వారెంటీలు కూడా ఉంటాయి.







